ఇల్లంతకుంట (ఏక్ దం న్యూస్) జూన్ 11 :
నూతన అధ్యక్షుని సన్మానించిన వెల్జీపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం , గ్రామస్తులు
ఇల్లంతకుంట (ఏక్ దం న్యూస్) జూన్ 11 :
వెల్జిపురం ఆదర్శ రెడ్డి సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓరం శివారెడ్డి తో పాటు ఉపాధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మందటి వెంకటరెడ్డి వంగపల్లి లక్ష్మారెడ్డి ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన వెల్జిపురం సర్పంచ్ నాయిని నవీన్ కుమార్, పాలకవర్గం వీరితో పాటు గుండ వెంకటేశం,దేశెట్టి బాబు చందర్*, మూల బాల్ రెడ్డి, వంగపేల్లి కనకారెడ్డి, ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, మందాటి బాల్ రెడ్డి, బొజ్జ శ్రీనివాస్ వున్నారు_