ఏక్ దం న్యూస్/ సిరిసిల్ల జూన్ 07 :
బిఆర్ఎస్ నాయకులు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కుమారుడు అశ్విన్ రావు మరణించారు
ఏక్ దం న్యూస్/ సిరిసిల్ల జూన్ 07 :
BRS పార్టీ రాష్ట్ర నాయకులు, రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామరావు కుమారుడు చిక్కాల అశ్విన్ కుమార్ బ్రెయిన్ స్ట్రోక్ తో హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో మరణించారు దీంతో రామారావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది కొడుకు మరణ వార్తతో తీవ్ర అస్వస్థతకు గురైన చిక్కాల రామారావు కాగా రామారావు బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం ఉదయం సిరిసిల్ల లోని నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు